Marching Towards Progress: Yuvagalam Padayatra Reshapes Andhra Pradesh’s Political Landscape

యువనేత లోకేష్ కు నెల్లూరు నేతల ఘన వీడ్కోలు ఉద్వేగానికి గురైన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెండింగ్ పనుల పూర్తి, పరిశ్రమల ఏర్పాటుతో రుణం తీర్చుకుంటానన్న లోకేష్ ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కందుకూరు నియోజకవర్గ సరిహద్దుల్లో రాళ్లపాడు ప్రాజెక్టువద్ద యువనేత Nara lokesh ఘనంగా వీడ్కోలు పలికారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి, కోవూరు ఇన్ చార్జి దినేష్ రెడ్డి, ఉదయగిరి ఇన్ చార్జి బొల్లినేని రామారావు, పార్టీ […]