Heartwarming Encounters: Naralokesh’s Padayatra Stories

NaraLokesh padayatra,Yuvagalam

వినుకొండలో జనసంద్రంగా మారిన యువగళం లోకేష్ రాకతో కిటకిటలాడిన ప్రధాన రహదార్లు అడుగడుగునా యువనేతకు అపూర్వస్వాగతం వినుకొండ: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ పట్టణం జనసంద్రంగా మారింది. యువనేత రాకతో పసుపుజెండాలు, యువగళం పతాకాల రెపరెపలతో వినుకొండ హోరెత్తింది. 173వరోజు యువగళం పాదయాత్ర గుర్రపునాయుడుపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం భోజన విరామానంతరం వినుకొండలోకి అడుగుపెట్టగా, లోకేష్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనంతో రోడ్లన్నీ […]

From Town to Town: Naralokesh’s Padayatra Unveiled

Naralokesh padayatra,Yuvagalam

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విజయవంతంగా పూర్తయిన యువగళంయువనేత లోకేష్ కు ఉమ్మడి గుంటూరునేతల అపూర్వ స్వాగతంవినుకొండ నియోజకవర్గంలో తొలిరోజు వెల్లువెత్తిన జనప్రవాహం వినుకొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 17రోజులపాటు దుమ్మురేపిన Nara Lokesh యువగళం పాదయాత్ర… మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. తొలిరోజు వినుకొండ నియోజకవర్గంలో వేలాది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. వినుకొండ నియోజకవర్గం ముప్పరాజుపాలెం వద్ద పల్నాడు జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు నేతృత్వంలో  యువనేతకు ఘనస్వాగతం […]

Inspiring Change: Naralokesh’s Padayatra Impact Stories

Naralokesh padayatra,Yuvaglam

దర్శి నియోజకవర్గంలో హోరెత్తిన యువగళంముండ్లమూరు సభకు పోటెత్తిన జనసంద్రం నేడు ప్రకాశంజిల్లాలో ముగియనున్న పాదయాత్ర దర్శి: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 171వరోజు దర్శి నియోజకవర్గంలో హోరెత్తింది. యువగళం రాకతో ముండ్లమూరు దద్దరిల్లింది. గ్రామంలోని వీధులన్నీ జనమయమయ్యాయి. ముండ్లమూరు బహిరంగసభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. పెద్దఎత్తున మహిళలు యువనేతకు ఎదురేగి హారతులిస్తూ నీరాజనాలు పట్టారు. గ్రామాల్లో యువకులు, మహిళలు, వృద్ధులు యువనేతను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. మరికొద్దినెలల్లో రాబోయే చంద్రన్న […]

Empowerment for Impact: Yuvagalam BC Meeting

Naralokesh padayatra,Yuvagalam

*టిడిపి ఆవిర్భావంతోనే బిసిలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం* *దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్* *అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో బిసి రక్షణ చట్టం తెస్తాం* *దామాషా పద్ధతిన ఉపకులాలకు నిధులు కేటాయిస్తాం* *ఒక్క బటన్ తో బిసిల శాశ్వత కులధృవీకరణ పత్రాలు ఇస్తాం* *బిసిలకు న్యాయం చేసిన, చేయబోయే చరిత్ర కూడా టిడిపిదే* *పేదరికం లేని రాష్ట్రం కోసం కులవృత్తులను ప్రోత్సహిస్తాం* *ఒంగోలు జయహో బిసి సదస్సులో యువనేత నారా లోకేష్* ఒంగోలు: ఆర్థిక నేరగాడైతే […]

From Village to Vision: Nara Lokesh’s Padayatra Expedition

nara lokesh padayatra,yuvagalam

సంతనూతలపాడులో ఉత్సాహంగా యువగళం అడగడుగునా యువనేతకు మహిళల నీరాజనాలు ఆప్యాయంగా పలకరిస్తూ, భరోసా ఇస్తూ ముందుకు సాగిన యువనేత సంతనూతలపాడు: సంతనూతలపాడు నియోజకవర్గంలో 165వరోజు యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. సంతనూతలపాడు శివారు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలనుంచి అపూర్వ స్పందన లభించింది. సంతనూతలపాడు పెద్దఎత్తున మహిళలు యువనేతకు హారతులతో నీరాజనాలు పడుతూ స్వాగతించారు. బైక్ మెకానిక్ లతో సమావేశమైన యువనేత వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. వివిధ వర్గాల ప్రజలు […]

Youthful Footprints: Yuvagalam Padayatra Spurs Socio-Political Awakening in Andhra Pradesh

Naralokesh padayatra,yuvagalam

పోటెత్తిన పొదిలి… ఎటూచూసినా జనసంద్రమే! జోరు వానలోనూ యువనేతకు అపూర్వస్వాగతం అడుగడుగునా జననీరాజనం… వినతుల వెల్లువ మార్కాపురం: యువనేత Nara lokesh యువగళం పాదయాత్రకు పొదిలి పట్టణంలో జనం పోటెత్తారు. లోకేష్ రాకతో పొదిలి వీధులన్నీ జనసంద్రంగా మారాయి. జోరువానను సైతం లెక్కచేయకుండా లోకేష్ కు పొదిలి ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగత పలికారు. 162వరోజు యువగళం పాదయాత్ర పొదిలి శివారు పోతవరం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. యువనేతను చూసేందుకు మహిళలు, యువత, […]

Treading the Path of Change: Nara Lokesh’s Padayatra Saga

Naralokesh padayatra,Yuvagalam

చీమకుర్తిలో కదంతొక్కిన యువగళం దారిపొడవునా వెల్లువెత్తిన జనప్రవాహం యువనేతకు మహిళలు, యువత సంఘీభావం సంతనూతలపాడు: యువనేత Nara lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర సంతనూతలపాడు నియోజకవర్గం చీమకుర్తిలో జనప్రభంజనంగా మారింది. దారిపొడవునా ఎటుచూసిన వెల్లవెత్తిన జనసందోహంతో పట్టణ వీధులన్నీ కిటకిటలాడాయి. యువగళానికి యువత, మహిళల పెద్దఎత్తున సంఘీభావం తెలియజేస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు. భారీవర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజలు యువనేతను ఆప్యాయంగా స్వాగతించారు. కిక్కిరిసిన జనంలో సైతం యువనేత అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలు దిగుతూ ముందుకు సాగారు. […]

Resonating Voices: Nara Lokesh’s Padayatra Encounter

Naralokesh padayatra,Yuvaglam

సంతనూతలపాడు నియోజకవర్గంలో లోకేష్ కు పూర్వస్వాగతం వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు దారిపొడవునా హారతులు పడుతూ యువనేతకు నీరాజనాలు సంతనూతలపాడు: మూడురోజులపాటు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో దుమ్మురేపిన యువగళం పాదయాత్ర… ఆదివారం సంతనూతలపాడు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 163వరోజు పాదయాత్ర మార్కాపురం నియోజకవర్గం తలమళ్ల నుంచి ప్రారంభం కాగా, మర్రిచెట్లపాలెం వద్ద సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. మర్రిచెట్లపాలెం శివార్లలో సంతనూతలపాడు ఇన్ చార్జి విజయకుమార్,  బాపట్ల మాజీ ఎంపి శ్రీరాం మాల్యాద్రి, నేతృత్వంలో నాయకులు, కార్యకర్తలు లోకేష్ […]

Walking the Talk: Yuvagalam Padayatra’s Youth Leadership Experience

Naralokesh padayatra,Yuvaglam

మార్కాపురం శివార్లలో యువగళం జనసంద్రంపూర్ణకుంభంతో యువనేతకు ఘనస్వాగతం హరతులు, పూలవర్షంతో ముంచెత్తిన అభిమానులునేడు పొదిలిలో బహిరంగసభ, లోకేష్ ప్రసంగం మార్కాపురం: యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 161వరోజు మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసంద్రాన్ని తలపించింది. కనిగిరి నియోజకవర్గంలో పూర్తిచేసిన పెద్దారికట్ల శివార్లలో మార్కాపురంలోకి ప్రవేశించిన పాదయాత్రకు కనీవినీ ఎరుగనిరీతిలో ఘనస్వాగతం లభించింది. మార్కాపురం ఇన్ చార్జి కందుల నారాయణరెడ్డి నేతృత్వంలో పూర్ణకుంభంతో స్వాగతించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలలతో యువనేతను సత్కరించారు. వేలాదిగా […]

Paving the Way: Nara Lokesh’s Padayatra for a Brighter Tomorrow

NaraLokesh padaytra,yuvagalam

కొండపి నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగిన యువగళం అడుగడుగునా జన నీరాజనం… వినతుల వెల్లువ నేడు కె.అగ్రహారం బహిరంగసభలో లోకేష్ ప్రసంగం కొండపి: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో విజయవంతంగా ముందుకు సాగుతోంది. అడుగడుగునా ప్రజలు యువనేతకు హారతులిస్తూ నీరాజనాలు పట్టారు. 157వరోజు యువగళం పాదయాత్ర మాలెపాడు క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. దారిపొడవునా వివిధ గ్రామాల ప్రజలు యువనేతతో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. కొండపి నియోజకవర్గ ప్రజలు యువనేతకు పెద్దఎత్తున […]