Lokesh assumes charge

Lokesh assumes charge https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 Amaravathi, June 24: The Minister for Human Resources, Information Technology and Electronics, Mr Nara Lokesh, on Monday assumed charge in a very humble manner. Mr Nara Lokesh, who entered the State Secretariat amid chanting of Veda mantras by pundits, took chare at room number 208 of Fourth Block. Immediately after assuming […]

ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు

ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 “ స్వర్ణకారులకు లోకేష్ హామీ “ప్రజాదర్బార్” కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న […]

విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి

విద్యారంగంలో ప్రమాణాల మెరుగుకు సహకరించండి https://www.youtube.com/watch?v=77mH3ZFYbY8 గత ప్రభుత్వంలో మాదిరి అనవసర వేధింపులు ఉండవు మంత్రి లోకేష్ కు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల అభినందనలు అమరావతి: సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కు సోమవారం అభినందనలు వెల్లువెత్తాయి. ఉదయం బాధ్యతలు స్వీకరించిన వెంటనే లోకేష్… ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మధ్యాహ్నం నుంచి ఛాంబర్ లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థి, యువజన, […]

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ!

సచివాలయంలో మంత్రి నారా లోకేష్ బాధ్యతల స్వీకరణ! https://www.youtube.com/watch?v=xsLcUsy-gyU విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభినందనలు మెగా డిఎస్సీ విధివిధానాల ఫైలుపై లోకేష్ తొలి సంతకం అమరావతి: రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సచివాలయంలో సోమవారం నిరాడంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ సచివాలయంలోకి అడుగుపెట్టిన లోకేష్.. 4వ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ రూమ్ నంబర్ – 208 చాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. మెగా డీఎస్సీ విధివిధానాలకు సంబంధించిన […]

Examining The Controversy Surrounding N Chandrababu Naidu Skill Development Scam Case

N Chandrababu AP Skill Development

The recent times have been dominated by the skill development scam case involving former Andhra Pradesh Chief Minister, Chandrababu Naidu. This case, commonly referred to as the “CBN Case,” has raised questions about political accountability and transparency in governance. In this article, we’ll delve into the details of the case and its implications. The Skill […]

Heartwarming Encounters: Naralokesh’s Padayatra Stories

NaraLokesh padayatra,Yuvagalam

వినుకొండలో జనసంద్రంగా మారిన యువగళం లోకేష్ రాకతో కిటకిటలాడిన ప్రధాన రహదార్లు అడుగడుగునా యువనేతకు అపూర్వస్వాగతం వినుకొండ: రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర వినుకొండ పట్టణం జనసంద్రంగా మారింది. యువనేత రాకతో పసుపుజెండాలు, యువగళం పతాకాల రెపరెపలతో వినుకొండ హోరెత్తింది. 173వరోజు యువగళం పాదయాత్ర గుర్రపునాయుడుపాలెం క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. మధ్యాహ్నం భోజన విరామానంతరం వినుకొండలోకి అడుగుపెట్టగా, లోకేష్ ను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనంతో రోడ్లన్నీ […]

From Town to Town: Naralokesh’s Padayatra Unveiled

Naralokesh padayatra,Yuvagalam

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విజయవంతంగా పూర్తయిన యువగళంయువనేత లోకేష్ కు ఉమ్మడి గుంటూరునేతల అపూర్వ స్వాగతంవినుకొండ నియోజకవర్గంలో తొలిరోజు వెల్లువెత్తిన జనప్రవాహం వినుకొండ: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 17రోజులపాటు దుమ్మురేపిన Nara Lokesh యువగళం పాదయాత్ర… మంగళవారం పల్నాడు జిల్లా వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. తొలిరోజు వినుకొండ నియోజకవర్గంలో వేలాది ప్రజలు, నాయకులు, కార్యకర్తలు యువనేతకు అపూర్వస్వాగతం పలికారు. వినుకొండ నియోజకవర్గం ముప్పరాజుపాలెం వద్ద పల్నాడు జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు నేతృత్వంలో  యువనేతకు ఘనస్వాగతం […]

Inspiring Change: Naralokesh’s Padayatra Impact Stories

Naralokesh padayatra,Yuvaglam

దర్శి నియోజకవర్గంలో హోరెత్తిన యువగళంముండ్లమూరు సభకు పోటెత్తిన జనసంద్రం నేడు ప్రకాశంజిల్లాలో ముగియనున్న పాదయాత్ర దర్శి: రాష్ట్రంలో అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర 171వరోజు దర్శి నియోజకవర్గంలో హోరెత్తింది. యువగళం రాకతో ముండ్లమూరు దద్దరిల్లింది. గ్రామంలోని వీధులన్నీ జనమయమయ్యాయి. ముండ్లమూరు బహిరంగసభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. పెద్దఎత్తున మహిళలు యువనేతకు ఎదురేగి హారతులిస్తూ నీరాజనాలు పట్టారు. గ్రామాల్లో యువకులు, మహిళలు, వృద్ధులు యువనేతను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. మరికొద్దినెలల్లో రాబోయే చంద్రన్న […]

Empowerment for Impact: Yuvagalam BC Meeting

Naralokesh padayatra,Yuvagalam

*టిడిపి ఆవిర్భావంతోనే బిసిలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం* *దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్* *అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో బిసి రక్షణ చట్టం తెస్తాం* *దామాషా పద్ధతిన ఉపకులాలకు నిధులు కేటాయిస్తాం* *ఒక్క బటన్ తో బిసిల శాశ్వత కులధృవీకరణ పత్రాలు ఇస్తాం* *బిసిలకు న్యాయం చేసిన, చేయబోయే చరిత్ర కూడా టిడిపిదే* *పేదరికం లేని రాష్ట్రం కోసం కులవృత్తులను ప్రోత్సహిస్తాం* *ఒంగోలు జయహో బిసి సదస్సులో యువనేత నారా లోకేష్* ఒంగోలు: ఆర్థిక నేరగాడైతే […]

From Village to Vision: Nara Lokesh’s Padayatra Expedition

nara lokesh padayatra,yuvagalam

సంతనూతలపాడులో ఉత్సాహంగా యువగళం అడగడుగునా యువనేతకు మహిళల నీరాజనాలు ఆప్యాయంగా పలకరిస్తూ, భరోసా ఇస్తూ ముందుకు సాగిన యువనేత సంతనూతలపాడు: సంతనూతలపాడు నియోజకవర్గంలో 165వరోజు యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. సంతనూతలపాడు శివారు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలనుంచి అపూర్వ స్పందన లభించింది. సంతనూతలపాడు పెద్దఎత్తున మహిళలు యువనేతకు హారతులతో నీరాజనాలు పడుతూ స్వాగతించారు. బైక్ మెకానిక్ లతో సమావేశమైన యువనేత వారి సాధకబాధకాలు తెలుసుకున్నారు. వివిధ వర్గాల ప్రజలు […]